Yesayya Naa Hrudaya యేసయ్యా నా హృదయ

 Yesayya Naa Hrudaya - యేసయ్యా నా హృదయ

84. Yesayyaa Naa Hrudaya

పల్లవి : యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2)

1.నీవు కనిపించని రోజున
ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే (2)
యుగయుగాల తలపు మది నిండెనే
|| యేసయ్యా ||

2.నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే
|| యేసయ్యా ||

3.నీవు వరునిగా విచ్చేయి వేళ
నా తలపుల పంట పండునే (2)
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే
|| యేసయ్యా ||

Pallavi : Yesayyaa Naa Hrudaya Spandana Neeve Kadaa (2)
Vishwamanthaa Nee Naamamu Ghananeeyamu (2)

1.Neevu Kanipinchani Rojuna
Oka Kshanamoka Yugamugaa Maarene (2)
Neevu Nadipinchina Rojuna
Yugayugaala Thalapu Madi Nindene (2)
Yugayugaala Thalapu Madi Nindene
||Yesayyaa||

2.Neevu Maatlaadani Rojuna
Naa Kanulaku Niddura Karuvaayene (2)
Neevu Pedavippina Rojuna
Nee Sannidhi Pachchika Bayalaayene (2)
Nee Sannidhi Pachchika Bayalaayene
||Yesayyaa||

3.Neevu Varunigaa Vichcheyu Vela
Naa Thalapula Panta Pandune (2)
Vadhuvunai Nenu Ninu Cheragaa
Yugayugaalu Nannelu Konduvane (2)
Yugayugaalu Nannelu Konduvane
||Yesayyaa||