Yehovaye na kapariga యెహోవాయే నా కాపరిగా
Yehovaye na kapariga - యెహోవాయే నా కాపరిగా
91. Yehovaaye naa kaaparigaa
పల్లవి : యెహోవాయే నా కాపరిగా - నాకేమి కొదువగును
1.పచ్చీకగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును
శాంతియుతమైన జలములలో - నన్నాయనే నడిపించును
|| యెహోవాయే ||
2.గాడాంధకారపు లోయలలో - నడచినా నేను భయపడను
నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును - నాకు తోడై నడిపించును
|| యెహోవాయే ||
3.నా శత్రువుల యెదుట నీవు - నా బోజనం సిద్ద పరచితివి
నా తల నూనెతో అంటియుంటివి - నా గిన్నె నిండి పొర్లు చున్నది
|| యెహోవాయే ||
4.నా బ్రతుకు దినంబులన్నియును - ని కృపాక్షేమాలే నా వెంట వచ్చును
నీ మందిరములో నే చిరకాలము - నివాసం చేయ నాశింతును
|| యెహోవాయే ||
Pallavi : Yehovaaye naa kaaparigaa
naa kemi kodhuvagunu
1.Pacchikagala chotlanu nannaayana parundajeyunu
shaanthiyutha maina jalamulaku nannaayane nadipinchunu
!!Yehovaaye!!
2.Gaadaandhakaarapu loyalalo nadachinaa nenu bhayapadanu
needhuddu karrayu nee dhandamunu naa thodaiyundi nadipinchunu
!!Yehovaaye!!
3.Naa shathruvula yedhute neevu naa bhojanamu siddhaparachithivi
naa thala noonetho nanti yuntivi naa ginne nindi porluchunnadhi
!!Yehovaaye!!
4.Naa bhrathuku dhinamulanniyunu krupaa kshemaale venta vacchunu
nee mandhiramulone chirakaalamu nivaasamu cheyanaashinthunu
!!Yehovaaye!!