Vinulaku Vindulu వీనులకు విందులు
Vinulaku Vindulu - వీనులకు విందులు
86. Veenulaku Vindulu
పల్లవి : వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా..
వేగిరమే వినుటకు రారండి
1.రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
|| వీనులకు ||
2.రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
|| వీనులకు ||
3.సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
|| వీనులకు ||
Pallavi : Veenulaku Vindulu Chese Yesayya Su Charithra
Vegirame Vinutaku Raarandi
O Sodarulaaraa.. Vegirame Vinutaku Raarandi
1.Randi… Vina Raarandi
Yesayya Evaro Thelisikona Raarandi (2)
Nee Paapa Bhaaramunu Tholaginchedi Yesayyenandi
Mokshaaniki Maargam Choopinchedi Yesayyenandi (2)
||Veenulaku||
2.Randi… Vachchi Choodandi
Yesayya Chese Kaaryamulu Choodandi (2)
Nee Vyaadhi Baadhalu Tholaginchedi Yesayyenandi
Shaanthi Sukhamulu Kaliginchedi Yesayyenandi (2)
||Veenulaku||
3.Srushti Karthanu Marachaavu Neevu
Srushtini Neevu Poojimpa Dagunaa (2)
Bhoomyaakaashalanu Srushtinchindi Yesayyenandi
Ninu Noothana Srushtiga Maarchedi Yesayyenandi (2)
||Veenulaku||