Vijaya Geethamu విజయగీతము మనసార 142

Vijaya Geethamu  విజయగీతము మనసార

142. Vijaya Geethamu

పల్లవి : విజయగీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు
పునరుత్థానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన

1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
పుటమువేసితివే నీ రూపము చూడ నాలో
యేసయ్యా నీ తీర్మానమే
నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో
||విజయగీతము||

2. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో
యేసయ్యా నీ సంకల్పమే
మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది
||విజయగీతము||

3. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో
యేసయ్యా నీ ఆధిపత్యమే
అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ
||విజయగీతము||

Pallavi : Vijaya Geethamu Manasaara Nenu Paadeda
Naa Vijayamukai Praana Thyaagamu Chesaavu Neevu (2)
Punarutthaanuda Neeve
Naa Aalaapana Neeke Naa Aaraadhana (2)

1.Unnathamaina Nee Upadeshamu Naa Nithya Jeevamuke
Putamu Vesithive Nee Roopamu Chooda Naalo (2)
Yesayyaa Nee Theermaaname Nanu Nilipinadi
Nee Utthamamaina Sanghamulo (2)
||Vijaya||

2.Okani Aayushu Aasheervaadamu Nee Vashamaiyunnavi
Nee Sarihaddulalo Nemmadi Kaligenu Naalo (2)
Yesayyaa Nee Sankalpame Mahimaishvaryamu
Nee Parishuddhulalo Choopinadi (2)
||Vijaya||

3.Noothana Yerushalem Seeyonu Naakai Nirminchuchunnaavu Neevu
Ee Nirakshanaye Raguluchunnadi Naalo (2)
Yesayyaa Nee Aadhipathyame Arhatha Kaliginche
Nee Prasanna Vadanamunu Aaraadhincha (2)
||Vijaya||