Vandanamu Neeke Naa Vandanamu - వందనము నీకే నా వందనము 19
Vandanamu Neeke Naa Vandanamu - వందనము నీకే నా వందనము
19. Vandanamu Neeke
Pallavi : Vandanamu Neeke Naa Vandanamu (2)
Varnanakandani Neeke Naa Vandanamu (2)
1.Nee Prema Nenela Marathu
Nee Prema Varninthunaa (2)
Daani Lothu Etthune Grahinchi (2)
Nee Praana Thyaagamune Thalanchi (2)
||Vandanamu||
2.Sarva Krupaanidhi Neeve
Sarvaadhipathiyunu Neeve (2)
Sanghaaniki Shirassu Neeve (2)
Naa Sangeetha Saahithyamu Neeve (2)
||Vandanamu||
3.Parishuddhamaina Nee Naamam
Parimala Thailamu Vale (2)
Paramu Nundi Poyabadi (2)
Paravashinchi Nenu Paadedanu (2)
||Vandanamu||
4.Mruthi Vachchene Okani Nundi
Krupa Vachchene Neelo Nundi (2)
Krushi Leka Nee Krupa Rakshinchenu (2)
Kruthagnathaarpanalarpinthunu (2)
||Vandanamu||
5.Thandriyaina Devunike
Kumaarudaina Devunike (2)
Parishuddhaathma Devunike (2)
Vandana Vandana Vandanamu (2)
||Vandanamu||
పల్లవి : వందనము నీకే నా వందనము (2)
వర్ణనకందని నీకే నా వందనము (2)
1.నీ ప్రేమ నేనేల మరతు
నీ ప్రేమ వర్ణింతునా (2)
దాని లోతు ఎత్తునే గ్రహించి (2)
నీ ప్రాణ త్యాగమునే తలంచి (2)
||వందనము||
2.సర్వ కృపానిధి నీవే
సర్వాధిపతియును నీవే (2)
సంఘానికి శిరస్సు నీవే (2)
నా సంగీత సాహిత్యము నీవే (2)
||వందనము||
3.పరిశుద్ధమైన నీ నామం
పరిమళ తైలము వలె (2)
పరము నుండి పోయబడి (2)
పరవశించి నేను పాడెదను (2)
||వందనము||
4.మృతి వచ్చెనే ఒకని నుండి
కృప వచ్చెనే నీలో నుండి (2)
కృషి లేక నీ కృప రక్షించెను (2)
కృతజ్ఞతార్పణలర్పింతును (2)
||వందనము||
5.తండ్రియైన దేవునికే
కుమారుడైన దేవునికే (2)
పరిశుద్ధాత్మ దేవునికే (2)
వందన వందన వందనము (2)
||వందనము||