Thejovasula - తేజోవాసుల 25
Thejovasula - తేజోవాసుల
25. Thejovasula
పల్లవి : తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా
1.అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము
శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా
॥ తేజో ॥
2.రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం
కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా
॥ తేజో ॥
3.శాపము రోగములు లేని – శాశ్వత రాజ్యము
శాపవిముక్తి పొందిన – శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా
॥తేజో ॥
4.నటనలు నరహత్యలు లేని – నూతన యెరూషలేం
అర్హతలేని నన్నును – చెర్చుటయే నీ చిత్తమా
॥తేజో॥
Pallavi : Thejovasula swaasthyamandhu nanu cherchute
nee nithya sankalpamaa nanu cherchute nee nithya sankalpamaa
1.Agnilo putamu veyabhadagaa naadhu vishwasamu
shudda suvarnamagunaa needhu roopu roopinchabadunaa
!!Thejovasula!!
2.Raabovu yugamulannitilo krupaa mahadhaishwaryam
kanuparache nimitthamenaa nannu neevu yerparachithivaa
!!Thejovasula!!
3.Shaapamu rogamulu leni shashwatha raajyamu
shaapavimukthi pondhina shaanthamurthula swaasthyamadhenaa
!!Thejovasula!!
4.Natanalu narahathyalu leni noothana yerushalem
arhathaleni nannunu cherchutaye nee chitthamaa
!!Thejovasula!!