Sharonu vanamulo షారోను వనములో పూసిన పుష్పమై 162

Sharonu vanamulo షారోను వనములో పూసిన పుష్పమై

162. Sharonu vanamulo

పల్లవి : షారోను వనములో పూసిన పుష్పమై
లోయలలో పుట్టిన వల్లిపద్మమునై
నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
ఆనందమయమై నన్నె మరిచితిని

1.సుకుమారమైన వదనము నీది
స్పటికము వలె చల్లనైన హృదయము నీది
మధురమైన నీ మాతల సవ్వడి వినగా
నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె
ప్రభువా నిను చెరనా
|| షారోను ||

2.సర్వొన్నతమైన రాజ్యము నీది
సొగసైన సంబరాల నగరము నీది
న్యాయమైన నీ పాలన విధులను చూడగా
నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
ప్రభువా నిన్ను మరతునా
|| షారోను ||

3.సాత్వికమైన పరిచర్యలు నీవి
సూర్యకాంతిమయమైన వరములు నీవి
పరిమలించు పుష్పమునై చూపనా
ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా
|| షారోను ||

Pallavi : Sharonu vanamulo pusina pushpamai
Loyalalo puttina vallipadmamunai
Ni prematisayamune nityamu kirtunchuchu
Anamdamayamai nanne marichitini

1. Sukumaramaina vadanamu nidi - spatikamu vale challanaina hrudayamu nidi
Madhuramaina ni matala savvadi vinaga - ninnu chuda asalenno manasu nindene
Prabuva ninu cherana
!!Sharonu!!

2. Sarvonnathamaina rajyamu nidi - sogasaina sambarala nagaramu nidi
Nyayamaina ni palana vidhulanu chudaga - ninnu chera janasamdramu asa chendhune
Prabuva ninnu marathuna
!!Sharonu!!

3. Saathvikamaina paricharyalu nivi - suryakanthimayamaina varamulu nivi
Parimalinchu pushpamunaininnu chupana - priti patranai buvilo ninne chatanaa
Prabuva krupato nimpumaa
!!Sharonu!!