Prabhuva Neelo - ప్రభువా నీలో 20
Prabhuva Neelo - ప్రభువా నీలో
20. Prabhuvaa Neelo
Pallavi : Prabhuvaa Neelo Jeevinchuta
Krupaa Baahulyame
Naa Yeda Krupaa Baahulyame
1.Sangeethamulaaye
Penu Thuphaanulanniyu (2)
Samasipovune Nee Naama Smaranalo (2)
Santhasamonde Naa Madhi Yentho (2)
||Prabhuvaa||
2.Paapa Niyamamunu
Bahu Dooramugaa Chesi (2)
Paavana Aathmatho Paripoornamaina (2)
Paada Padmamu Hatthukonedanu (2)
||Prabhuvaa||
3.Neelo Daaginadi
Krupa Sarvonnathamugaa (2)
Neelo Nilichi Krupalanubhavinchi (2)
Neethone Yugayugamulu Nilcheda (2)
||Prabhuvaa||
4.Noothana Vadhuvunai
Shuddha Vasthramulu Dharinchi (2)
Noothanamaina Shubhaakaankshalatho (2)
Noothana Shaalemai Sidhamaudu Neekai (2)
||Prabhuvaa||
పల్లవి : ప్రభువా నీలో జీవించుట
కృపా బాహుల్యమే
నా యెడ కృపా బాహుల్యమే
1.సంగీతములాయె
పెను తుఫానులన్నియు (2)
సమసిపోవునే నీ నామ స్మరణలో (2)
సంతసమొందె నా మది యెంతో (2)
||ప్రభువా||
2.పాప నియమమును
బహు దూరముగా చేసి (2)
పావన ఆత్మతో పరిపూర్ణమైన (2)
పాద పద్మము హత్తుకొనెదను (2)
||ప్రభువా||
3.నీలో దాగినది
కృప సర్వోన్నతముగా (2)
నీలో నిలిచి కృపలనుభవించి (2)
నీతోనే యుగయుగములు నిల్చెద (2)
||ప్రభువా||
4.నూతన వధువునై
శుద్ధ వస్త్రములు ధరించి (2)
నూతనమైన శుభాకాంక్షలతో (2)
నూతన షాలేమై సిద్దమౌదు నీకై (2)
||ప్రభువా||