Parvathamulu tholagina పర్వతములు తొలగిన 201

 Parvathamulu tholagina పర్వతములు తొలగిన

201. Parvathamulu tholagina

పల్లవి : పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన
నా కృప నిన్ను విడిచిపోదంటివే
నా యేసయ్యా విడిచి పొందంటివే (2)
యేసయ్యా నా యెస్సయ్యా
నీవే నా మంచి కాపరివయ్యా (2)

1.సుడిగాలి వీచినా సంద్రమే పొంగిన
అలలే అలజడిరేపిన నను కదలనియ్యక (2)
సత్యమునందు నన్ను ప్రతిష్టించి (2)
సీయోను కొండ వలే నన్నుమార్చితివి (2)
|| పర్వతములు ||

2.ధరణి దద్దరిల్లిన గగనం గతి తప్పిన
తారాలన్ని రాలిపోయినా నేను చలించనులే (2)
స్థిరమైన పునాది నీవై నిలకడగా నిలిపితివి (2)
కుడిపక్కన నీవుండగ నేనెన్నడు కదలనులే (2)
|| పర్వతములు ||

3.మరణమైన జీవమైన ఉన్నవైన రాబోవునవైన
సృష్టింపబడినదేదైనను నీ ప్రేమను ఆర్పలేవు (2)
నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను బలపరచితివి (2)
నిరంతరం నీతో కలసి సీయోనులో నిలచెదను (2)
|| పర్వతములు ||

Pallavi : Parvathamulu tholagina mettalu daddarillina
naa krupa ninnu vidichipodantivae
naa yesayyaa vidachipodantivae ||2||
yaesayyaa naa yaesayyaa
neevae naa manchi kaaparivayyaa ||2||

Cha : 1. Sudigaali veechina sandramae pongina
alalae alajadiraepina nanu kadalaniyyaka ||2||
satyamunandu nannu pratishthinchi ||2||
seeyonu konda vole nannu maarchitivi ||2||
||Parvathamulu||

Cha : 2. Dharani daddharillina gaganam gathi thappina
thaaralanni raalipoyina nenu chalinchanulae ||2||
sthiramaina punaadhi neevai nilakadagaa nilipitivi ||2||
kudiprakkana neevundagaa naenennadu kadalanulae ||2||
||Parvathamulu||

Cha : 3. Maranamaina jeevamaina unnavaina raabovunavaina
srushtimpabadinadaedainanu nee praemanu aarpalaevu ||2||
nee chittamu neravaerchutaku nannu balaparachitivi ||2||
nirantaram neethokalasi saeyonulo nilichedanu ||2||
||Parvathamulu||