Nuthana Geethamu నూతన గీతము 207
Nuthana Geethamu నూతన గీతము
207. Nuthana Geethamu
పల్లవి : నూతన గీతము నే పాడెద మనోహరుడ యేసయ్య
నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను
సమర్పణతో సేవించెదను నిన్నే
సజీవుడనై ఆరాదించెద నిన్నే....||2||
1. కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముంది నాలో
స్వార్ధమెరుగాని సాత్వికుడా నీకు సాటేవ్వరు...||2||
నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను..||2||
||నూతన||
2. కడలి తీరం కనపడని వేళ - కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చిన నీకు సాటేవ్వరు...||2||
నీవే నా ధైర్యము - నీ కృపయే ఆధారము..||2||
||నూతన||
3. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి
మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటేవ్వరు....||2||
నీవే నా విజయము - నీ మహిమయే నా గమ్యము...||2||
||నూతన||
Pallavi : Nuthana Geethamu Ney Padedha -
Manoharuda Yesayya
Neevu Chupina Premanu Ney Maruvanu -
Eh Sthithilonainanu
Samarpanatho sevinchedhanu Niney
Sajeevudanai Aradhinchedha Niney ||2||
Cha : 1. Kolluvu Chesi Preminchavu -
Koradhaginadhi Yemundhi Nallo
SwarthaMerugani Sathvikuda -
Neku Satevaru ||2||
Neveyna Pranamu- Ninu Veedi Nenundalenu ||2||
||Nuthana Geethamu||
Cha : 2. Kadalli Theram KanabadaniVella -
Kadalli keratallu Vedhinchu vella
KarunaMurthyga Dhigivachina -
Neku Sateyvaru ||2||
Neveyna Na dhairyamj - Ne Krupaye Adharamu ||2||
||Nuthana Geethamu||
Cha : 3. Megamullalo Neetini Dhachi -
Sandhramullo Margamunu chupi
MantiGatamullo Mahimathma nimpina -
Neku Sateyvaru ||2||
Nevey Na vijayamu - Ne Mahimaye Nagamyamu ||2||
||Nuthana Geethamu||