Nee Krupa Nithyamundunu నీ కృప నిత్యముండును 140
Nee Krupa Nithyamundunu నీ కృప నిత్యముండును
140. Nee Krupa Nithyamundunu
పల్లవి : నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)
1.శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)
|| నీ కృప ||
2.ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)
|| నీ కృప ||
3.అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)
|| నీ కృప ||
Pallavi : Nee Krupa Nithyamundunu
Nee Krupa Nithya Jeevamu
Nee Krupa Vivarimpa Naa Tharamaa Yesayyaa (2)
Neethimanthula Gudaaraalalo Vinabaduchunnadi
Rakshana Sangeetha Sunaadamu (2)
1.Shruthi Unna Paatalaku Viluvalu Unnatle
Kruthagnathanichchaavu Krupalo Nilipaavu (2)
Krungina Velalo Nanu Levanetthina Chirunaamaa Neevegaa (2)
||Nee Krupa||
2.Prathi Charanamu Venta Pallavi Unnatle
Prathikshanamu Neevu Palakarinchaavu (2)
Prathikoolamaina Paristhithilanniyu Kanumarugaipoyene (2)
||Nee Krupa||
3.Anubhava Anuraagam Kalakaalamunnatle
Nee Raajya Niyamaalalo Niluvanichchaavu (2)
Raaja Maargamulo Nanu Nadupuchunna Raaraajuvu Neevegaa (2)
||Nee Krupa||