Nami nami manushulanu నమ్మి నమ్మి మనుషులను Song Lyrics
Nammi nammi manushulanu నమ్మి నమ్మి మనుషులను Song Lyrics
114. Nammi nammi manushulanu
పల్లవి : నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ
పలుమార్లు మోసపోయావు -పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు
1.రాజులను నమ్మి... బహుమతిని ప్రేమించిన
బిలాముఏమాయెను -దైవ దర్శనం కోల్పోయెను
నా యేసయ్యను నమ్మిన యెడలా
ఉన్నత బహుమానమూ - నీకు నిశ్చయమే
|| నమ్మి నమ్మి ||
2.ఐశ్వర్యము నమ్మి...వెండీ బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను - అగ్నికి ఆహుతి ఆయెను
నా యేసయ్యను నమ్మిన యెడలా
మహిమైశ్వర్యము - నీకు నిశ్చయమే
|| నమ్మి నమ్మి ||
3. సుఖ భోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజీ ఏమాయెను? రోగమును సంపాదించెను
నాయేసయ్యను నమ్మిన యెడల
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే
|| నమ్మి నమ్మి ||
Pallavi : Nammi nammi manashulanu neevu nammi nammi
palumaarlu mosapoyaavu
elaa enthakaalamu neevu saagipodhuvu
1.Raajulanu nammi bhahumathini preminchina
bhilaamu yemaayenu? dhaiva dharshanam kolpoyenu
naa yesayyanu nammina yedala
oonnatha bhahumaanamu neeku nischayame
!!Nammi!!
2.Aiishwaryamu nammi vendi bangaaramu aashinchina
aakaanu yemaayenu? agniki aahuthiyaayenu
naa yesayyanu nammina yedala
mahimaishwaryamu neeku nischayame
!!Nammi!!
3.Suka bhogamu nammi dhanaapekshatho parugetthina
gehaje yemaayenu? rogamunu sampaadhinchenu
naa yesayyanu nammina yedala
shaashwathamaina ghanatha neeku nischayame
!!Nammi!!
Nammi nammi manushulanu నమ్మి నమ్మి మనుషులను Song Lyrics