Naa vedhanalo - నా వేదనలో వెదకితిని 33
Naa vedhanalo - నా వేదనలో వెదకితిని
33. Naa vedhanalo
పల్లవి : నా వేదనలో వెదకితిని - శ్రీయేసుని పాదాలను
నా మనస్సులో కోరితిని - నీ రూపమునే దీనుడనై
1.వేకు జాములో విలపించితిని - నా పాపములో వ్యసనములో
ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా
||నావేదన||
2.నీ హస్తములో నిదురింపజేయుమా - నీ ప్రేమలో లాలించుమా
ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా
||నావేదన||
Pallavi : Naa vedhanalo vedhakithini
sree yesuni paadhaalanu
naa manasulo korithini
nee roopamune dheenudanai
1.Veku jaamulo vilapinchithini
naa paapamulo vyasanamulo
odhaarchumu visugondhaka
nee krupalo naa prabhuvaa
!!Naa vedhanalo!!
2.Nee hasthamulo nidhurinpa jeyumaa
nee premalo laalinchumaa
odhaarchumu visugondhaka
nee krupalo naa prabhuvaa
!!Naa vedhanalo!!