Naa prana priyudavu - నా ప్రాణ ప్రియుడవు 11
Naa prana priyudavu - నా ప్రాణ ప్రియుడవు
11. Naa praana priyudavu
Pallavi : Naa praana priyudavu neeve
naa praana naadhuda neeve
yevaru leru nakilalo neeve naaku sarvamu
naa dheva naa prabhuvaa yesu
1.Gaadandha karamulo neeve naaku dheepamu
bhikara thuphanulo neeve naaku dhurgamu
!!Naa praana!!
2.Cheeku chinthalalo krungi nenundagaa
naa chenthaku cheri naa chinthalu bapithive
!!Naa praana!!
3.Nee prema bhandhamu nannu ventadenu
nee rekkala needaku nannu nadipinchenu
!!Naa praana!!
పల్లవి : నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే
ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము
నా దేవా నా ప్రభువా - యేసు
1.గాఢాంధ కారములో - నీవే నాకు దీపము
భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము
॥నా ప్రాణ॥
2.చీకు చింతలలో - కృంగి నేనుండగా
నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే
॥నా ప్రాణ॥
ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము
నా దేవా నా ప్రభువా - యేసు
1.గాఢాంధ కారములో - నీవే నాకు దీపము
భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము
॥నా ప్రాణ॥
2.చీకు చింతలలో - కృంగి నేనుండగా
నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే
॥నా ప్రాణ॥