Halleluyaa yesayya - హల్లెలూయా యేసయ్యా 28

 Halleluyaa yesayya - హల్లెలూయా యేసయ్యా

28. Halleluyaa yesayyaa

పల్లవి : హల్లెలూయా -యేసయ్యా
హల్లెలూయా -యేసయ్యా
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు

1. యెహోషువా ప్రార్థించగా - సూర్య చంద్రులను నిలిపావు
దానియేలు ప్రార్థించగా - సింహపు నోళ్లను మూసావు
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు
||హల్లెలూయా||

2. మోషే ప్రార్థించగా - మన్నాను కురిపించావు
ఏలియా ప్రార్థించగా - వర్షమును కురిపించితివి
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు
||హల్లెలూయా||

3. పౌలుసీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు
ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు
||హల్లెలూయా||

Pallavi : Halleluyaa yesayyaa
Halleluyaa yesayyaa
mahimaa ghanathaa neeke yugayugamulavaraku

1.Yehoshuvaa praarthinchagaa soorya chandhrulanu nilipaavu
dhaaneyelu praarthinchagaa simhapu nollanu moosaavu
mahimaa ghanathaa neeke yugayugamulavaraku
!!Halleluyaa!!

2.Moshe praarthinchagaa mannaanu kuripinchithivi
yeliyaa praarthinchagaa varshamunu kuripinchithivi
mahimaa ghanathaa neeke yugayugamulavaraku
!!Halleluyaa!!

3.Paulu seelalu sthuthinchagaa cherasaala punaadhulu kadhilinchaavu
ishrayelu sthuthinchagaa yeriko godalu kulchaavu
mahimaa ghanathaa neeke yugayugamulavaraku
!!Halleluyaa!!