Halleluya prabhu yesuke హల్లెలూయా ప్రభు యేసుకే

 Halleluya prabhu yesuke - హల్లెలూయా ప్రభు యేసుకే

79. Halleluyaa prabhu

పల్లవి : హల్లెలూయా ప్రభు యేసుకే
సదాకాలము పాడెదను... హల్లెలూయా....

1.ఆనందం మానంద మానందమే
శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి !!2!!
సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే
|| హల్లెలూయా ప్రభు యేసుకే ||

2.ఆనందం మానంద మానందమే
ఆనంద తైలంతో అభిషేకించి !!2!!
అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే
|| హల్లెలూయా ప్రభు యేసుకే ||

3.ఆనందం మానంద మానందమే
జ్యోతియైన సీయోన్ నివాసమే !!2!!
తండ్రి కుడిపార్స్య నిరీక్షణయే నా జీవిత భాగ్యమే
|| హల్లెలూయా ప్రభు యేసుకే ||

Pallavi : Halleluyaa prabhu yesuke
sadhaakaalamu paadedhanu hallelooyaa

1.Aanandha maanandha maanandhame
shaashwatha premache nannu preminchi
sontha puthrunigaa maarchinadhi naa jeevitha bhaagyame
!!Halleluyaa!!

2.Aanandha maanandha maanandhame
aanandha thailamtho abhishekinchi
athiparishuddha sthala praveshamicchi naa jeevitha bhaagyame
!!Halleluyaa!!

3.Aanandha maanandha maanandhame
jyothiyaina seeyon neevaasame
thandri kudipaarshya neerikshanaye naa jeevitha bhaagyame
!!Halleluyaa!!