Ascharyakaruda naa - ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు 26
Ascharyakaruda - ఆశ్చర్యాకరుడా
26. Ascharyakarudaa
పల్లవి : ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు
నిత్యుడగు తండ్రివి - షాలేము రాజువు
1.సింహపు పిల్లలైనా - కొదువ కలిగి ఆకలిగోనినా
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా నీవున్నంతవరకు
|| ఆశ్చర్యాకరుడా ||
2.విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు
నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా నీవున్నంతవరకు
|| ఆశ్చర్యాకరుడా ||
3.చీకటి తొలగే - నీటి సూర్యుడు నాలో ఉదయించె
నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు
|| ఆశ్చర్యాకరుడా ||
Pallavi : Ascharyakarudaa naa aalochana karthavu
nithyudagu thandrivi naa shalemu raajuvu
1.Simhapu pillalaina kodhuva galigi aakaligoninaa
nee pillalu aakalitho alamatinthuraa nee vunnanthavaraku
!!Ascharyakarudaa!!
2.Vitthani pakshulanu nithyamu poshinchuchunaavu
nee pillalu vaatikante shrettule kadhaa nee vunnanthavaraku
!!Ascharyakarudaa!!
3.Chikati tholagi neethi sooryudu naalo oodhayinche
nee saakshigaa velugumayamai thejarilledhanu nee vunnanthavaraku
!!Ascharyakarudaa!!