Anandham Neelone ఆనందం నీలోనే 209

Anandham Neelone ఆనందం నీలోనే

209. Aanandham Neeloney

పల్లవి : ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా
అర్హతే లేని నన్ను ప్రేమించినావు
జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్యర్ధమై

1. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా
కలవరాల కోటలో కన్నీటి బాటలో
కాపాడే కవచముగా నన్ను ఆవరించిన
దివ్య క్షేత్రమ స్తోత్రగీతమ
||ఆనందం నీలోనే||

2. నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీవని
నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా
నీ కొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించన
సత్య వాక్యమే జీవ వాక్యమే
||ఆనందం నీలోనే||

3. సర్వసత్యమే నా మార్గమై
సంఘ క్షేమమే నా ప్రాణమై
లోకమహిమ చూడక నీ జాడలు వీడక
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో...
ఈ దర్శనం నా ఆశయం..
||ఆనందం నీలోనే||

Pallavi : Aanandham Neeloney - Adharam Neveyga
Ashrayam Nelloney - Na Yesayya - Sthothrarhuda ||2||
Arhatheyleni Nanu - Preminchavu
Jeevinthu Ellallo - Ne Kosamey - Sakshyarthamai

Cha : 1. Padhey Padhey Niney Cheraga -
Prathi Kshanam Nevey Dhyasaga ||2||
Kallavaralla Kotallo - Kanety Batallo ||2||
Kapadey Kavachamuga - Nanu Avarinchina
Dhivya kshethrama -Sthothrageethama
||Anandham Nelloney||

Cha : 2. Nerantharam Nevey Vellugani -
Nithyamaina Swasthyam Nedhany ||2||
Ne Sanidhi Veedaka -Sanuthinchi Padana ||2||
Ne korakey Dwajamethy - Ninu Prakatinchana
Sathyavakyamey- Jeevavakyamey
||Anandham Nelloney||

Cha : 3. Sarvasathyamey Na margamai-
Sanga Kshemamey na Pranamai ||2||
Lokamahima Chudaka- Nejadallu Vedaka ||2||
Nethoney Nillavalli- Nithya Siyonullo
Eh Dharshanam - Na Asayam
||Anandham Nelloney||